నిహారికకు షాక్ ఇస్తున్న యంగ్ హీరోలు

మెగా కుటుంబం నుండి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక మొదటి సినిమా ‘ఒక మనస్సు’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా విషయంలో ఎన్నో ఆశలను పెట్టుకున్న మెగా డాటర్ ఆ ఆశలు అడియాసలు కావటంతో తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలను తీసుకుంటుంది.

 Young Hero Nikhil Dont Want To Act With Niharika-TeluguStop.com

ఈ మధ్య ఆమె దగ్గరకు ఒక కథ వచ్చింది.ఆ కధ నిహారికకు నచ్చటంతో ఒకే చెప్పేసింది.

అయితే ఆ సినిమాలో హీరోగా నిఖిల్ ని అడిగారట.నిఖిల్ చెప్పటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు సమాచారం.అయితే ఇక్కడ విషయం ఏమిటంటే…నిఖిల్ మాత్రమే కాకూండా మిగతా యంగ్ హీరోలు కూడా నిహారిక పక్కన నటించటానికి ఆసక్తి చూపటం లేదట.నిహారికతో సినిమా చేస్తే రొమాన్స్ ఉండదు.

అంతేకాక ఏదైనా పొరపాటున చిన్న తప్పు జరిగిన తీవ్ర పరిణామాలు ఉంటాయి.దాంతో మెగా డాటర్ తో నటించటానికి యుంగ్ హీరోలు వెనకడుగు వేస్తున్నారు.

ఇక నిహారిక తన రెండో సినిమా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమా చేయాలేమో…చూద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube