బిగ్‌బాస్‌కు నో చెప్పిన యంగ్‌ హీరో

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 గురించి చాలా రోజులుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది.ఎప్పుడు ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు కాని కంటెస్టెంట్స్‌ విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

 Bigg Boss 4, Host, Contestants, Rx 100, Hero Karthikeya, Movie Shootings, Hero K-TeluguStop.com

మరో వైపు హోస్ట్‌ విషయంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.హోస్ట్‌ ఎవరు అనేది దాదాపుగా ఫైనల్‌ అయ్యింది.

అయితే కంటెస్టెంట్స్‌ విషయంలో మాత్రం సస్పెన్స్‌గా ఉంది.ఎంతో మంది స్టార్స్‌ను సంప్రదిస్తున్నారు.

ఈసారి స్టార్‌ సెలబ్రెటీలను ఎంపిక చేయాలని చూస్తున్నారు.

ఇటీవల బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆర్‌ఎక్స్‌100 చిత్రం హీరో కార్తికేయను సంప్రదించారట.

ఆయన బిగ్‌బాస్‌ పట్ల ఆసక్తిగా ఉన్నా కూడా కెరీర్‌ విషయంలో భయంతో నో చెప్పాడని టాక్‌ వినిపిస్తుంది.ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు షూటింగ్‌ దశలో ఉండటంతో పాటు బిగ్‌బాస్‌ తెలుగు కంటెస్టెంట్స్‌ విషయంలో ఏమాత్రం ప్రయోజనకారిగా లేదు.

ఆ కారణం వల్ల కూడా కార్తికేయ నో చెప్పి ఉంటాడు అనే టాక్‌ వినిపిస్తుంది.

Telugu Rx, Bigg Boss, Karthikeya, Karthikeyabigg, Kartikeya-

ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న హీరోలను దాదాపుగా మూడు నాలుగు నెలలు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంచడం అంటే సాధ్యం అయ్యే పని కాదు.వాళ్లకు సినిమాలు షూటింగ్స్‌ ఇతరత్ర చాలా పనులు ఉంటాయి.కనుక ఏమాత్రం ప్రస్తుతం ఫేమ్‌ ఉన్న వారు ఒప్పుకోరు.

కేవలం తెలుగు బిగ్‌బాస్‌ మాత్రమే కాకుండా ఏ బిగ్‌బాస్‌లో అయినా స్టార్స్‌ క్రేజ్‌ ఉన్న వారు కనిపించరు.ఆర్‌ఎక్స్‌ 100 హీరో కూడా ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నాడు కనుక బిగ్‌బాస్‌లో నటించేందుకు ఆసక్తి ఆసక్తి చూపండి లేదంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube