సెట్ లో గాయపడ్డ యంగ్ హీరో.. 25 కుట్లు పడి ఫేస్ మొత్తం?

Young Hero Injured In The Set Total 25 Stitches On His Face

సాధారణంగా సినిమా షూటింగులు జరిగే సమయంలో కొన్నిసార్లు హీరో హీరోయిన్లకు ప్రమాదాలు జరుగుతుంటాయి.అయితే కొందరు చిన్నచిన్న ప్రమాదాలతో బయట పడుతుంటారు మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు.

 Young Hero Injured In The Set Total 25 Stitches On His Face-TeluguStop.com

అయితే ప్రమాదాలు జరిగినప్పుడు కొందరి ముఖకవళికలు కూడా మారిపోతూ ఉంటాయి.ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సెట్లో గాయపడినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ.ఈ సినిమాను హిందీ రీమేక్ చిత్రంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు.

 Young Hero Injured In The Set Total 25 Stitches On His Face-సెట్ లో గాయపడ్డ యంగ్ హీరో.. 25 కుట్లు పడి ఫేస్ మొత్తం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇదిలా ఉండగా తాజాగా షాహిద్ కపూర్ ఈ సినిమా సెట్స్ లో జరిగిన ఒక ప్రమాదాన్ని వెల్లడించారు.

Telugu Stitches, Bollywood, Shahid Kapoor-Movie

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించడానికి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో బాల్ తన పెదవికి తగలటం వల్ల 25 కుట్లు పడ్డాయని ఈ సందర్భంగా ఈ యంగ్ హీరో వెల్లడించారు.అయితే గాయం తగిలినప్పుడు తను పూర్తిగా తన పెదవి పనిచేయదని భావించానని తన ముఖ కవళికలు కూడా మారిపోయాయని చెప్పుకొచ్చారు.ఇక ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు రెండు నెలల సమయం పట్టిందని అప్పటివరకు సినిమా షూటింగ్ ఆపేస్తామని ఈ సందర్భంగా షాహిద్ కపూర్ వెల్లడించారు.

#Stitches #Shahid Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube