యాంకర్ సుమ బయోపిక్ తీస్తా అంటున్న కంచెరపాలెం దర్శకుడు…  

Suma kanakala, Tollywood anchor, Venkatesh maha, Telugu young director, Anchor Suma biopic news - Telugu Anchor Suma Biopic News, Suma Kanakala, Telugu Young Director, Tollywood Anchor, Venkatesh Maha

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ చానల్ లో  ప్రతి శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే  “క్యాష్ – దొరికినంత దోచుకో”  అనే కార్యక్రమం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగులు నిలిపివేయడంతో మళ్లీ ఇటీవలే షో నిర్వాహకులు షూటింగ్ జరుపుతున్నారు.

 Young Director Venkatesh Maha Want To Direct Anchor Suma Bio Pic

అయితే వచ్చే శనివారం ప్రసారమేయ్యే ఎపిసోడ్ ప్రోమో ని ఇటీవలే యూట్యూబ్ లో విడుదల చేశారు.

అయితే  ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

యాంకర్ సుమ బయోపిక్ తీస్తా అంటున్న కంచెరపాలెం దర్శకుడు…-Latest News-Telugu Tollywood Photo Image

కాగా ఇందులో  కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్, దర్శకుడు వెంకటేష్, ఈ చిత్రంలో హీరోగా నటించినటువంటి సత్యదేవ్, సుహస్, హరి చందన తదితరులు సందడి చేశారు.అయితే ఈ షోలో దర్శకుడు మహా యాంకర్ సుమ బయోపిక్ తీస్తానని చెప్పుకొచ్చాడు.

దీంతో సుమ ఒక క్షణంపాటు తెగ సంబర పడిపోయింది.అయితే మరి దర్శకుడు వెంకటేష్ మహా సుమ బయోపిక్ తీస్తానని సరదాగా అన్నాడా.?  లేక నిజంగానే తెరకెక్కిస్తాడా…? అనేది తెలియాలంటే వచ్చే శనివారం వరకు ఆగాల్సిందే.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వెంకటేష్ మహా ప్రస్తుతంఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.గతంలో వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన టువంటి c/o కంచరపాలెం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

దీంతో ఈ చిత్రంపై కూడా బాగానే అంచనాలు నెలకొన్నాయి.

Young Director Venkatesh Maha Want To Direct Anchor Suma Bio Pic

Needless to say, the show "Cash - Rob as much as you can" airs every Saturday at 9:30 pm on ETV, the leading entertainment channel in Telugu.However, the promo for the episode which will air next Saturday has recently been released on YouTube.
However, members of the Umamaheswara Ugrarupasya Chitra unit participated in the event.Comedian Auto Ram Prasad, director Venkatesh, Satyadev, Suhas and Hari Chandana, who played the hero in the film, made noise.

 Young Director Venkatesh Maha Want To Direct Anchor Suma Bio Pic

However, the director of the show, Maha Anchor Suma , said that he will take a biopic.With this the flower fell on the tribe festivities for a moment.

However, director Venkatesh Maha Suma jokingly said that he will make a biopic.However, director Venkatesh Maha Suma jokingly said that he will make a biopic.? Or really screened.? Or really screened.? Or really screened.? If you want to know that, you have to wait till next Saturday.
Despite this, Venkatesh Maha is currently directing a film titled Umamaheswara Ugrarupasya.It is already reported that the filming of several key scenes related to the film is also ready for full release.

యాంకర్ సుమ బయోపిక్ తీస్తా అంటున్న కంచెరపాలెం దర్శకుడు…-Latest News-Telugu Tollywood Photo Image

Previously directed by Venkatesh Maha Tuvanti c / o Kancharapalem was a box office success.With this, the film also got good reviews.

With this, the film also got good reviews.

#Venkatesh Maha #Suma Kanakala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Director Venkatesh Maha Want To Direct Anchor Suma Bio Pic Related Telugu News,Photos/Pics,Images..