విగ్గు పెట్టుకుని 20 మంది యువతులను మోసం చేసిన ఘనుడు!

Young Criminal Who Used Social Media And Cheated Over 20 Women Under Arrest

రోజురోజుకూ సమాజంలో దారుణాలు జరుగుతున్నాయి.తప్పుల మీద తప్పులు చేస్తూ సమాజంలో దోషులుగా నిలబడుతున్నారు.

 Young Criminal Who Used Social Media And Cheated Over 20 Women Under Arrest-TeluguStop.com

రోజు ఏదొక మూలన ఆడ పిల్లలను మోసం చేస్తూనే ఉన్నారు.తాజాగా ఒక వ్యక్తి ఒకరికి తెలియకుండా మరొకరి పెళ్లి చేసుకుంటూ నిత్య పెళ్లికొడుకులా మారిపోయాడు.

ఈ విద్యలో ఆ యువకుడు ఆరితేరి పోయాడు.అమ్మాయిలను మోసం చేసే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసారు.

 Young Criminal Who Used Social Media And Cheated Over 20 Women Under Arrest-విగ్గు పెట్టుకుని 20 మంది యువతులను మోసం చేసిన ఘనుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతడు బట్టతలను కవర్ చేసుకుంటూ విగ్ పెట్టుకుని మరి అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసాడు.ఇలా అతడు ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అతడి పేరు కార్తీక్ వర్మ.

అతడు సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐ అంటూ మహిళలను నమ్మిస్తూ వస్తున్నాడు.

అతడికి బట్టతల ఉండడంతో విగ్గు పెట్టుకుని మరి మోసాలకు పాల్పడుతున్నాడు.

Telugu Ap, Arrest, Changing Wigs, Cheated 20 Women, Cheated Women, Crime, Kartheek Varma, Kukatpally, Social Media, Telangana, Young Criminal Who Used Social Media And Cheated Over 20 Women Under Arrest-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

సోషల్ మీడియా వేదికగా మహిళలను ట్రాప్ చేస్తూ విగ్గు పెట్టుకుని ఉన్న అందమైన ఫొటోలను చూపించి వారిని వలలో వేసుకున్నాడు.తానొక ఎన్ఆర్ఐ అంటూ అమ్మాయిలను తన వలలో వేసుకుంటూ ఇప్పటి వరకు 20 మంది యువతులను మోసం చేసాడు కార్తీక్ వర్మ.

Telugu Ap, Arrest, Changing Wigs, Cheated 20 Women, Cheated Women, Crime, Kartheek Varma, Kukatpally, Social Media, Telangana, Young Criminal Who Used Social Media And Cheated Over 20 Women Under Arrest-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వాళ్లతో కొన్ని రోజులు సహజీవనం చేసే వాడు.ఆ తర్వాత వ్య్వక్తిగత సమయంలో తీసిన ప్రైవేట్ ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ బ్రతుకుతున్నాడు.తాజాగా కూకట్ పల్లిలో ఒక అమ్మాయిని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు కార్తీక్ వర్మ.దీంతో ఆ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగం లోకి దిగిన పోలీసులు మొత్తం కూపీ లాగారు.

అతడి మోసాలు బయటకు రావడంతో అతడిని అరెస్ట్ చేసారు.

#Wigs #Kukatpally #Young Criminal #Kartheek Varma #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube