ఐపీఎల్‌ ఛాన్స్‌ రాలేదని యువ క్రికెటర్‌ ఆత్మహత్య  

young cricketer committed suicide IPL, BCCI, Karun Tiwari, Mumbai Cricket Club, Police, Dell Stayne, Ranji Matches - Telugu Bcci, Dell Stayne, Ipl, Karun Tiwari, Mumbai Cricket Club, Police, Ranji Matches, Young Cricketer Committed Suicide

ముంబయి క్లబ్‌ క్రికెటర్‌ కరణ్‌ తివారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.గత కొన్ని రోజులుగా ఐపీఎల్‌లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఈయనకు ఛాన్స్‌ కలిసి రాలేదు.

TeluguStop.com - Ipl Bcci Karun Tiwari Mumbai Cricket Club

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో కూడా కరణ్‌ తివారికి ఛాన్స్‌ ఇవ్వలేదు.దాంతో తీవ్ర మనస్థాపంకు గురైన కర్‌ తివారి తనువు చాలించాలనుకున్నాడు.

TeluguStop.com - ఐపీఎల్‌ ఛాన్స్‌ రాలేదని యువ క్రికెటర్‌ ఆత్మహత్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తన గదిలో గత రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ట్రాక్‌ రికార్డును మరియు కాల్‌ రికార్డును పరిశీలించగా సహజ ఆత్మహత్యగా ప్రాధమిక నిర్థారణకు వచ్చారు.

పోలీసులు మరియు కరణ్‌ తివారి సన్నిహితుల కథనం ప్రకారం.ముంబయి మలాద్‌కు చెందిన కరణ్‌ బౌలింగ్‌ లో మంచి ప్రతిభ కనబర్చేవాడు.దక్షిణాఫ్రికా బౌలర్‌ స్టెయిన్‌లా బౌలింగ్‌ చేస్తూ ఉండటంతో అతడికి స్థానికంగా జూనియర్‌ స్టెయిన్‌ అంటూ పేరు వచ్చింది.ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ నెట్‌ ప్రాక్టీస్‌కు కరణ్‌ బౌలింగ్‌ వేసేవాడు.

ఐపీఎల్‌లో ఆడాలనేది తన కలగా చెబుతూ ఉండేవాడట.అయితే ఐపీఎల్‌లో ఆడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రాష్ట్రంకు రంజీ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

కరణ్‌ కు ఆ ఛాన్స్‌ ఎప్పుడు రాలేదు.దాంతో ఐపీఎల్‌ వేలంలో అతడి పేరును చేర్చలేదని బీసీసీఐ వర్గాల వారు అంటున్నారు.

#YoungCricketer #MumbaiCricket #Ranji Matches #Dell Stayne #BCCI

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ipl Bcci Karun Tiwari Mumbai Cricket Club Related Telugu News,Photos/Pics,Images..