ఫోన్ పోయిందని అడవిలోకి వెళ్లాడు.. కుళ్లిన స్థితిలో శవమై తేలాడు!  

7th class boy dead found in visakhapatnam district,visakhapatnam district,galaganda panchayat,Phone Lost - Telugu 7th Class Boy Dead Found In Visakhapatnam District, Galaganda Panchayat, Phone Lost, Visakhapatnam District

విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఫోన్ పోయిందని దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిన ఓ బాలుడు వారం తర్వాత కుళ్లిపోయి కనిపించాడు.

 Young Boy Death Forest

పూర్తి వివరాల్లోకి వెళ్తే.విశాఖ జిల్లాలోని పెదబయలు మండలం గలగండ పంచాయితీ సమీపంలోని సిరసపల్లిలో బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

సిరసపల్లిలో గ్రామానికి చెందిన రోహిత్ అనే 12 ఏళ్ళ బాలుడు గతవారం పశువులను మేపడం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళాడు.రోహిత్ తో పాటు అతని స్నేహితులు మరో ఐదుగురు కుడా అతనితో పాటు వెళ్లారు.

ఫోన్ పోయిందని అడవిలోకి వెళ్లాడు.. కుళ్లిన స్థితిలో శవమై తేలాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే పశువులను మేపి తిరిగి వస్తుండగా రోహిత్ సెల్ కనిపించకపోవడంతో వెనక్కి వెళ్లాడు.

ఇంకా ఆలా వెళ్లిన రోహిత్ తిరిగిరాలేదు.

దీంతో అతని తల్లితండ్రులు ఆరోజు నుండి బాలుడి కోసం వెతుకుతున్నారు.ఈ నేపథ్యంలో నిన్న శనివారం ఉదయం కుళ్లిపోయిన స్థితిలో రోహిత్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

అయితే తమ బిడ్డను విగతజీవిత చుసిన తల్లితండ్రులు గుండెలు విలిసేలా ఏడ్చారు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

#Phone Lost

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Boy Death Forest Related Telugu News,Photos/Pics,Images..