నడుమందాలతో మతి పోగొడుతున్న యంగ్ బ్యూటీ....

తెలుగులో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “టాక్సీవాలా” చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటీ “ప్రియాంక జవాల్కర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రియాంక జవాల్కర్ సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాక ముందు పలు లఘు చిత్రాలలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది.

 Telugu Young Beauty Priyanka Jaywalker Look Stunning In Black Saree, Priyanka Ja-TeluguStop.com

ఆ తరువాత క్రమక్రమంగా మోడలింగ్ మరియు హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.ప్రస్తుతం సినిమా షూటింగులు లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

కాగా అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలను మరియు వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది ఈ భామ.తాజాగా ప్రియాంక జవాల్కర్ తన లేటెస్ట్ ఫోటోలని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.అయితే ఇందులో ప్రియాంక జవాల్కర్ నల్ల చీర కట్టుకొని తన నాజూకైన నడుముని చూపిస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది.అలాగే ఈ మధ్య ప్రియాంక జవాల్కర్ బరువు తగ్గేందుకు జిమ్ లో బాగానే కష్టపడుతోంది.

అంతేకాకుండా ఆహారపు డైట్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాగానే బరువు తగ్గింది.దీంతో ప్రియాంక జవాల్కర్ నడుము అందాలకు ఫిదా అయిన టువంటి నెటిజన్లు తన నాజూకైన నడుము తో మతిపోగొడుతోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

అయితే ఈ విషయం మీద ఉండగా ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ తెలుగులో ప్రముఖ హీరో “సత్య దేవ్” హీరోగా నటిస్తున్న “తిమ్మరుసు” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు “శరన్ కొప్పిశెట్టి” దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రం విడుదలను చిత్ర యూనిట్ సభ్యులు కొంతకాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube