ఈ ఐదు కొరియన్ వెబ్ సిరీస్ లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వెబ్ సిరీస్ లో పుట్టుకొస్తున్నాయి.ఈ క్రమంలోనే వివిధ డిజిటల్ మీడియా సంస్థల ద్వారా అద్భుతమైన వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తూ వెబ్ సిరీస్ లపై ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 You Should Be Shocked To See These Five Korean Web Series, Korean, Web Series, F-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయినటువంటి నెట్‌ఫ‍్లిక్స్‌ ఎన్నో రకాల వెబ్ సిరీస్ లను రూపొందిస్తోంది.ముఖ్యంగా నెట్‌ఫ‍్లిక్స్‌లో తెరకెక్కించే కొరియన్ వెబ్ సిరీస్ లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇలా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన స్క్విడ్‌ గేమ్‌ గురించి సినీ ప్రేక్షకులకు తెలిసిందే.నెట్‌ఫ్లిక్స్‌లోనే విడుదలైన వెబ్ సిరీస్ లో ఎక్కువగా చూసిన వాటిలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన వెబ్ సిరీస్ లలో స్క్విడ్‌ గేమ్‌ ఒకటి.

అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సిరీస్ మొదట విడుదలయ్యే వరకు ఎవరూ పెద్దగా ఆసక్తి కనబడక పోయినప్పటికీ ఒక్కసారి ఈ సిరీస్ చూసిన తర్వాత చాలామంది ఈ సిరీస్ అభిమానులుగా మారిపోయారు.

Telugu Hotel Delluna, Dom, Korean, Scode Game, Stranger Hell, Vago Band, Web-Mov

ఈ సిరీస్ తర్వాత కొరియర్ వెబ్ సిరీస్ చూసే వారి సంఖ్య పెరిగిపోయింది.స్క్విడ్‌ గేమ్‌లా మిమ్మల్ని కట్టిపడేసే టాప్‌ 5 కొరియన్‌ వెబ్‌ సిరీస్ ఏవి ఆ సిరీస్ ల విషయానికి వస్తే.కింగ్ డమ్, మై నేమ్, వాగా బాండ్,స్ట‍్రేంజర్స్‌ ఫ్రమ్‌ హెల్‌, హోటల్‌ డెల్‌ లూనా ఈ 5 కొరియన్ వెబ్ సిరీస్ లో నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ అత్యంత ఆదరణ దక్కించుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube