కియారా లాంటి మరో అమ్మాయిని చూశారా.. ఇదిగో ప్రూఫ్

భూమిపై ఎన్నో వింతలు జరుగుతుంటాయి.అందులో ఎన్నో వింతలు ఉండగా.

 Have You Seen Another Girl Like Kiara Advani Here Is The Proof,  Kiara, Proof, B-TeluguStop.com

మనిషిని పోలిన మనిషి ఉండటం కూడా మరో వింత అనే చెప్పాలి.ఇప్పటికే ఒక ఇంట్లో పుట్టిన కవల పిల్లలను ఒకే రూపంలో చూస్తుంటాం.

కానీ వేరే వేరే చోట్ల ఒకే రూపంలో ఉన్న వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.ఎవరైనా ఒక వ్యక్తిని మొదటిసారి చూసామో.

ఇదివరకే ఎక్కడో చూసాము అన్నట్టు అనిపిస్తుంది.ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో కూడా ఒకే రూపంతో ఉన్న కొందరు సెలబ్రెటీలు ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కియారా లాంటి మరో అమ్మాయి ప్రూఫ్ తో సహా కనిపించింది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీకి భరత్ అనే నేను సినిమాతో పరిచయం అయ్యింది.ఆ తర్వాత మరో సినిమాలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే తాజాగా కియారా అద్వానీ లా మరో అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య.ఈమె డెంటల్ డాక్టర్ అని తెలిసింది.

Telugu Actress, Aishwarya, Bollywood, Kiara, Kiaraadvani, Kiara Advani, Proof-Mo

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో పాటు కియారా అద్వానీలా ఉండగా విపరిమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆమె కియారా అద్వానీ లా తయారైన ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఐశ్వర్యరాయ్, స్నేహ ఉల్లాల్ ఒకేలా ఉన్న సంగతి తెలిసిందే.ఇక సమంత, అషు రెడ్డిలు కూడా ఒకేలా ఉన్నారు.అంతేకాకుండా మరో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ లా మరో బాలీవుడ్ నటి జరీనా ఖాన్ కూడా ఒకే పోలికతో ఉంది.ఇప్పటికే ఇండస్ట్రీలో సెలబ్రెటీలు చాలా వరకు ఓకే రూపంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube