నీటిలో ఈ కుక్క చేస్తున్న జంప్ చూశారో.. షాక్ కు గురవడం పక్కా..

కుక్కలు ప్రపంచంలో ఉన్న జంతువులన్నింటిలో చాలా తెలివైనవని ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది.కాబట్టే అనేక మంది కుక్కలను తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉంటారు.

 You Saw This Dog Jump In The Water You Must Be In Shock , Dog Jump, Viral Video-TeluguStop.com

వారు వాటికి ఏం నేర్పిస్తే అవి చేస్తున్నాయి.చెప్పింది ఇట్టే నేర్చుకుని చేయడంలో కుక్కలు దిట్ట.

అందుకోసమే వీటికి ఏదైనా కొత్త విషయం నేర్పించడం చాలా ఈజీగా పూర్తవుతుంది.ఈ కుక్కలను అనేక దేశాల మిలటరీలలో కూడా వాడుతున్నారు.

ఇక సోషల్ మీడియా ప్రపంచంలో జంతువుల వీడియోలు వైరల్ కావడం చాలా సహజం.అలాగే ఇప్పుడు కూడా ఓ కుక్క వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏం ఉందంటే.

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం మనకు అనేక రకాల జంతువుల వీడియోలు దర్శనమిస్తుంటాయి.

వీటిలో కొన్ని మనకు భయం తెప్పించేలా ఉన్నా మరికొన్ని వీడియోలు మాత్రం నవ్వును తెప్పిస్తాయి.ఇలా సరదాగా ఉండే వీడియోలను చూసేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు.వాటిని చూడడంతో పాటు లైక్ చేయడం షేర్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు.ఇలా ఆ వీడియోలకు రీచ్ కూడా పెరుగుతుంది.

ఇలాగే ఓ కుక్క స్విమ్మింగ్ చేసేందుకు నీటిలో దూకిన వీడియో కూడా వైరల్ గా మారింది.ఎవరైనా సరే ఎక్కువ మంది నీటిలోకి దిగి స్నానం చేస్తారు.

కానీ ఈ కుక్క మాత్రం నీటిలోకి దిగేందుకు పెద్ద జంప్ చేసింది.ఈ కుక్క జంప్ చేసిన విధానం చూస్తే ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరు.

అలా ఉన్నాయి కుక్క జంపింగ్ స్కిల్స్.ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో అనేక మంది చూశారు.

వారు వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.కుక్క ఎలా జంప్ చేసిందో మీరూ ఈ వైరల్ వీడియోను చూసేయండి.

ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మరువకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube