ప్రేమించే మనసు లేదు నీకు.. చచ్చిపో నువ్వు.. దీప్తి సునైనకు నెటిజన్ షాక్!

దీప్తి సునయన గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 You Dont Have The Heart To Love You Die Netizen Shock For Sunaina Deepti Sunaina-TeluguStop.com

హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.మొదట డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అంతే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించి మరింత గుర్తింపు అందుకుంది.బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.

ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.చాలా వరకు మంచి సక్సెస్ లు అందుకుంది.

మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇదంతా పక్కన పెడితే దీప్తి సునయన మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.

ఇక వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.

దాంతో అది లవ్ గా మారింది.కానీ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ మితిమీరి ప్రవర్తించడంతో ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.

ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.మొదట్లో బాగా ఎమోషనల్ అయిన దీప్తి ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంది.

సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అయ్యింది.నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తుంది.

అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.ప్రస్తుతం పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు పలు ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Telugu Cover, Deepti Sunaina, Insta Platm, Short-Movie

ఈమె చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.తన నడుము అందాలతో తెగ స్టెప్పులు వేస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.ఏదైనా కొత్త పాట వస్తే చాలు వెంటనే సందడి చేయకుండా ఉండదనే చెప్పాలి.అప్పుడప్పుడు మనసుకు టచ్ అయ్యే కొటేషన్స్ పెడుతూ ఉంటుంది.అవి ఎవరిని ఉద్దేశించి పెడుతుందో కానీ అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.

ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది.ఇక ప్రేమించే మనసు లేనప్పుడు నీకు ఇంత అందం ఎందుకే.

చచ్చిపో అనిషాకింగ్ కామెంట్ చేయగా వెంటనే దీప్తి సునయన ఛీ పోరా అంటూ సరదాగా కామెంట్ చేసింది.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం చిన్న చిన్న ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube