ఈ పిల్లి చేసిన ప‌ని చూస్తే మీ కండ్ల‌ను మీరే న‌మ్మ‌లేరు..

You Can Not Believe Your Eyes When You See The Work Done By This Cat

పెంపుడు జంతువులు చేసే ప‌నులు నిజంగా ఊహించ‌డానికి కూడా చాలా వింత‌గా అనిపిస్తుంటాయి.ఎందుకంటే అవి మ‌న ఊహ‌ల‌కు కూడా అంద‌కుండా ప‌నులు చేస్తాయి.

 You Can Not Believe Your Eyes When You See The Work Done By This Cat-TeluguStop.com

మ‌నుషుల మ‌ధ్య పెరగ‌డం వ‌ల్ల వాటికి కూడా మ‌నుషుల్లాగే తెలివి వ‌స్తుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు.అవి మ‌నుషుల టైమింగ్‌ను ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌నుషుల్లాగే ప్రేమ‌, భ‌యం, జాలి, బాధ లాంటి వాటిని చూపిస్తున్నాయి చాలాసార్లు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట విప‌రీతంగా వైర‌ల్‌ అవుతోంది.

 You Can Not Believe Your Eyes When You See The Work Done By This Cat-ఈ పిల్లి చేసిన ప‌ని చూస్తే మీ కండ్ల‌ను మీరే న‌మ్మ‌లేరు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెంపుడు పిల్లి చేసిన ప‌ని చూస్తే నిజంగానే మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేకుండా పోతాం అనిపిస్తుంది.

ఎందుకంటే ఈ వీడియోలో ఓ పిల్లి త‌మ య‌జ‌మానుల ఇంట్లోకి ప్ర‌వేశించేందుకు ఏకంగా కిటికీ నుంచి దొంగ‌లా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.ఆ ఇనుప చువ్వల మధ్యలో అది అస్స‌లు ప‌ట్ట‌క‌పోవ‌డం కూడా మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.

అయినా స‌రే త‌న‌ను చూస్తే త‌న ఓన‌ర్ తిడుతాడేమో అన్న భ‌యాన్ని క‌న‌బ‌రుస్తూ అది అందులోకి బ‌ల‌వంతంగా దూరి మ‌రీ వెళ్ల‌డం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.

పిల్లి సైజు చూస్తే చాలా పెద్ద‌గా ఉంది.కానీ అది మాత్రం అందులోకి ఈజీగా వెళ్లాల‌ని చూస్తుంది.ఈ క్ర‌మంలో అది ఇంట్లోకి ప్ర‌వేశించేందుకు ప‌డ్డ క‌ష్టం అంతా ఇంతా కాద‌ని పిస్తుంది.

నిజానికి దాని సైజుకు అది అందులో ప‌డుతుందా అనే అనుమానం క‌లుగుతుంది.కానీ అది ఆశ్చర్యక‌రంగా అందులోకి వెల్లి అతి క‌ష్టం మీద ఇంట్లోకి ప్ర‌వేశించ‌డం కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది.

దీన్నంతా కూడా అక్క‌డే ఉన్న కెమెరాల్లో వీడియో తీయ‌గా అది కాస్తా ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.మ‌రి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

.

#Pet #Crazy #Animals #Thief

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube