నువ్వు రాకింగ్.. ఆర్జీవీపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

You Are Rocking Nagarjuna Interesting Comments On Rgv

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే.మంచి మంచి సినిమాలను తెరకెక్కించి ఎంతోమందిని స్టార్ హీరోలుగా మార్చిన వర్మ ప్రస్తుతం బాగా కాంట్రవర్సిలను ఎదుర్కొంటున్నాడు.

 You Are Rocking Nagarjuna Interesting Comments On Rgv-TeluguStop.com

పాత రుచులు వదిలి కొత్త రుచులను చూపిస్తున్నాడు.ఇక ఈయన చేసిన ట్వీట్లు మాత్రం పక్క వివాదాన్ని సృష్టిస్తాయి.

అలాంటి వర్మ గురించి తాజాగా నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ఇక సంక్రాంతి సందర్భంగా ఆయన నటించిన బంగార్రాజు సినిమా తాజాగా విడుదల కాగా.ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు.

 You Are Rocking Nagarjuna Interesting Comments On Rgv-నువ్వు రాకింగ్.. ఆర్జీవీపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో వర్మ గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.

నాగార్జున, వర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల గురించి మనకు తెలిసిందే.

అలా వారి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.ఇక నాగార్జున ప్రమోషన్ భాగంలో మాట్లాడుతూ.

తన కెరీర్ లో శివ సినిమాని ఎప్పటికీ మర్చిపోలేనని.చైతన్యను కూడా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేయాలని చెబుతుంటానని అన్నాడు.

Telugu Nagarjuna, Tollywood-Movie

వర్మ గురించి ఏదైనా మెసేజ్ ఇవ్వండని ప్రశ్న ఎదురవడంతో.వర్మ ఏం చేసినా ఇంకా రాకింగ్ అనే అంటానని.టీవీ, ట్విట్టర్ ఏదైనా సరే తను రాక్ చేస్తూనే ఉన్నాడు అంటూ.సినిమాలైనా, ట్విట్టర్ లో నైనా గొడవ చేస్తుంటాడు.అది కూడా తన స్టైల్లోనే చేస్తుంటాడు అని వర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.మరి వర్మ ఈ కామెంట్స్ గురించి ఏలా స్పందిస్తాడో చూడాలి.

#Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube