ఈ వస్తువులను ఇలా కూడా వాడొచ్చా.. ఇన్నాళ్లు తెలీలేదే?

వస్తువును ఎలా ఉపయోగించాలో తెలియకపోతే అది ఉపయోగించి ఉపయోగం ఉండదు.ఇంకా అలానే ఎలా ఉపయోగించాలో తెలిసిన వస్తువు కూడా మరో విధంగా కూడా ఉపయోగించచ్చు అని ఈ ఫోటో చూస్తేనే మనకు అర్ధం అవుతుంది.

 Using Fitness Equipment As Household Items, Yoga Mats, Treadmills, Netizens, Fit-TeluguStop.com

ప్రస్తుత కాలంలో అందరికి ఫిట్‌నెస్ మీద ఎక్కువ ఆస‌క్తి నెలకొంది.

అందుకోసం ఇంటినే జిమ్ గా మార్చుకుంటున్నారు.

ఇంట్లోనే వివిధ రకాల జిమ్ వస్తువులను యోగా మ్యాట్‌, ట్రెడ్‌మిల్‌, సైక్లింగ్ వంటి వస్తువులను తెచ్చుకుంటున్నారు.అయితే కొత్త మోజు అన్నట్టు.

వస్తువు తెచ్చిన కొన్ని రోజులు బాగా ఉపయోగిస్తారు.పనిలో పడి అవి ఉపయోగించడమే మర్చిపోతారు.

మళ్లీ ఉపయోగించాలని అనుకునే సరికి ఆ వస్తువులు పాడవుతాయి.

ఇంకేముంది.

అలా పాడైన వస్తువులను బయటపడేయకుండా ఇలా మార్చుకొని ఉపయోగించండి అంటూ ఓ ట్విట్ పెట్టారు.ఆ ట్విట్ లో ఏముందంటే? యోగా మ్యాట్‌ను మ‌డిచి కట్టిసి దాన్ని గోడకు ఆనిచ్చి పెట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు.ఇంకా మరికొందరు అయితే ట్రేడ్ మిల్, సైక్లింగ్ పరికరాలు అన్నింటిని వారికీ అనుకూలంగా మార్చుకొని వాటిపై బట్టలు వేశారు.నిజానికి ఈ పని అందరూ చేస్తున్నప్పటికీ ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube