బాలీవుడ్ నటి ఛాతిపై  దరిద్రపు కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు...

అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించిన మలైకా అరోరా గురించి మనందరికీ బాగా తెలుసు.అయితే 40 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ తన అందాలతో కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది ఈ అమ్మడు.

 Yoga Malaika Arora Bollywood Instagram-TeluguStop.com

అయితే గతంలో కూడా ఒకసారి మీరు ఇంత వయసులోనూ గ్లామర్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని అడగగా తన బ్యూటీ సీక్రెట్ యోగా అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే ఇందులో భాగంగా మలైకా తరుచూ యోగా చేస్తూ మరియు అందులో వేసె  పలు ఆసనాలను మరియు వాటి ప్రాముఖ్యత గురించి ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకుంటుంది.

ఇందులో భాగంగా మలైకా  శీర్షాసనం వేస్తూ మరియు ఆ ఆసనం యొక్క ఉపయోగాలను వివరిస్తూ ఒక ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.అయితే దీనికిగాను కొంత మంది నెటిజన్లు ఆ ఫోటోపై అసహ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇందులో ఒక నెటిజన్ అయితే “నీ  ఛాతి చాలా బాగుంది,  మలైకా దానిని తాకాలని ఉంది” అంటూ అసహ్యంగా కామెంట్లు చేశాడు.మరొక నెటిజన్ అయితే “నీ ప్రియుడు అర్జున్ కపూర్ వచ్చే వరకు ఆగు అని ఎగతాళి చేస్తున్నారు”.

మరికొందరైతే వయసు అయిపోయిన తర్వాత ఇలాంటి ఆ ప్రమాదకర ఆసనాలు వేసి ప్రాణాలమీదకు ఎందుకు తెచ్చుకుంటావు అని ఎద్దేవా చేస్తున్నారు.

Telugu Bollywood, Malaikaarora, Yoga Latest, Yoga-Movie

అయితే ఇది ఇలా ఉండగా మలైకా పై ఇలాంటి  కామెంట్లు చేయడం కొత్తేమి కాదు.అంతేగాక గతంలో కూడా ఇలాంటి కామెంట్లు చేయగా ఆమె స్పంది స్తూ నేను ఇలాంటి వాటినీ పట్టించుకోనని అంతేగాక ఇలాంటి వాటిపై స్పందిస్తే అనవసరంగా సమయం వృధా అవుతుందని తెలిపారు.అయితే దీన్ని అదునుగా తీసుకుని కొంత మంది నెటిజన్లు ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని పలువురు మలైకా అభిమానులు వాపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube