ఫన్నీ సీన్.. ఈ సీరియల్ లో ఈ సీన్ చుస్తే తప్పకుండా నవ్వేస్తారు !

సీరియల్స్ మామూలుగానే ఎలా ఉంటాయో ఎంత కంప్లికేటెడ్ గా ఉంటాయో మళ్ళీ ప్రత్యేకంగా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న సీన్ నే రోజులు తరబడి సాగ దీస్తూనే ఉంటారు.

 Yeh Hai Chahatein Scene Uses Chromosomes To Determine Kids Biological Mother-TeluguStop.com

అందుకే సీరియల్స్ అంటే జీడిపాకం కంటే ఎక్కువ సాగుతాయి అని అంటూ ఉంటారు.సీరియల్ అంటేనే లాగ్.

అయితే ఇప్పుడు సీరియల్స్ లో ఎలాంటి లాజిక్స్ లేకుండా తీస్తున్నారని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

 Yeh Hai Chahatein Scene Uses Chromosomes To Determine Kids Biological Mother-ఫన్నీ సీన్.. ఈ సీరియల్ లో ఈ సీన్ చుస్తే తప్పకుండా నవ్వేస్తారు -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మధ్య సీరియల్స్ పై మీమ్స్ చేస్తూ జోకులు వేసుకుంటూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

సోషల్ మీడియా అంతా సీరియల్స్ పై జోకులు వేసుకుంటూ వాటిని షేర్ చేస్తూ.కామెంట్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపు తున్నారు.సీరియల్స్ అంటేనే లాజిక్స్ లేకుండా ప్రేక్షకులను పిచోళ్లను చేస్తున్నారని ఇప్పటికే ఒక అభిప్రాయం వచ్చింది.తాజాగా ఒక సీరియల్ లో జరిగిన సీన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

అలా లాజిక్ లేకుండా సీరియల్స్ ఎలా తీస్తారు అని నెటిజెన్స్ మంది పడుతున్నారు.తాజాగా ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే సీరియల్ లో ఉన్న సీన్ వైరల్ అయ్యింది.ఈ సీన్ చూస్తే యిట్టె నవ్వు వస్తుంది.అంత లాజిక్ లేకుండా ఈ సీన్ పెట్టారు.ఆ సీరియల్ ఏంటంటే ”యే హై చాహతే”. ఈ సీరియల్ లో బిడ్డ తన తల్లి ఎవరో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ చేస్తారు.

ఈ సీన్ లో డీఎన్ఏ టెస్టులో క్రోమోజోమ్ లు చూసి ఒక నిర్దారణకు వస్తారు డాక్టర్స్.తల్లికి XX, బిడ్డకు XY క్రోమోజోమ్స్ ఉన్నాయని వారిద్దరూ తల్లి బిడ్డ కాదని చెబుతారు.ఈ సీన్ ఇప్పుడు నవ్వులపాలైంది.ఎందుకంటే క్రోమోజోమ్స్ ను ఆడ లేదా మగ తేడా తెలుసు కోవడానికి మాత్రమే పనికొస్తాయి.అయితే ఈ సీరియల్ వాళ్ళు ఇలా లాజిక్ లేకుండా ముందు వెనుక ఆలోచించకుండా తీయడంతో నెటిజెన్స్ ఆశ్చర్య పోవడంతో పాటు నవ్వుతున్నారు.మీరు కూడా చూసేయండి ఆ సీన్.

#LogicLess #Hindi Serial #YehHai #YehHai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు