చేతికి ఉన్న వేళ్ల‌లో ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?  

Blowing is an important ritual in Hindu tradition. For women, their welfare is for women and they want to be healthy. The devotees are blushing while worshiping. Blob is used to visit the deity in the temples. But in most of the Shiva devotees wearing the ash, Vishnu devotees wear the name. But something is going to be blunt. Adults are also bowing in some cases. Many people use the right hand ring to blade in this order. Did you know ..? It's not the same .. can also blob with other fingers. Let's now know what kind of blowing with a finger

.

1. According to Hindu sciences the medieval Saturn is the position of the planet. This planet gives us long lasting life. So with the finger this is going to increase life expectancy. 2. Ringing the ring finger will cause mental calmness. Because the finger position is the sun. He brings us peace of mind. So if you blob it with the finger, the mind is calm. We have the energy in the sun. To become knowledgeable ..3. Those who blob with toes can get physical fitness and courage. Because the finger position is good. He grows stronger to us. Knowledge and health .. .4. Blunt with a finger That finger is the point. He gives wisdom. Makes Nirvana. 5 out of 13 positions in our body. But most people have a blob on their foreheads. Because that place is Mars. He loves red. That's why a lot of people are getting red. .......

బొట్టు పెట్టుకోవ‌డం అనేది హిందూ సాంప్ర‌దాయంలో ఓ ముఖ్య‌మైన ఆచారంగా వ‌స్తోంది. మ‌హిళ‌లు త‌మ త‌మ భ‌ర్త‌ల క్షేమం కోసం, వారు సౌభాగ్యంగా ఉండాల‌ని బొట్టు పెట్టుకుంటారు. భ‌క్తులు పూజ చేసేట‌ప్పుడు బొట్టు పెట్టుకుంటారు..

చేతికి ఉన్న వేళ్ల‌లో ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?-

దేవాల‌యాల్లో దైవాన్ని ద‌ర్శించుకునేట‌ప్పుడు బొట్టు పెట్టుకుంటారు. అయితే ఇందులో మ‌రీ ముఖ్యంగా శివ భ‌క్తులు బూడిద‌ను ధ‌రిస్తే, విష్ణు భ‌క్తులు నామాన్ని ధ‌రిస్తారు. కానీ ఏదైనా బొట్టు కిందే వ్య‌వ‌హ‌రించ‌బ‌డుతుంది.

ఇక పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తూ కూడా కొన్ని సంద‌ర్భాల్లో బొట్టు పెడ‌తారు. ఈ క్ర‌మంలోనే బొట్టు పెట్టుకునేందుకు చాలా మంది కుడిచేతి ఉంగ‌రం వేలునే వాడ‌తారు. అయితే మీకు తెలుసా.

? అదే కాదు. ఇత‌ర వేళ్ల‌తో కూడా బొట్టు పెట్టుకోవ‌చ్చు. మ‌రి ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా.!

1. హిందూ శాస్త్రాల ప్ర‌కారం మ‌ధ్య‌వేలు శ‌ని గ్ర‌హం స్థానం. ఈ గ్ర‌హం మ‌న‌కు దీర్ఘకాల ఆయుష్షును ఇస్తుంది. క‌నుక ఈ వేలుతో బొట్టుకున్న వారికి ఆయుష్షు పెరుగుతుంది.

2. ఉంగ‌రం వేలుతో బొట్టు పెట్టుకుంటే మానసిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. ఎందుకంటే ఆ వేలు స్థానం సూర్యునిది. ఆయ‌న మ‌న‌కు మానసిక శాంతిని క‌లిగిస్తాడు..

క‌నుక ఆ వేలుతో బొట్టు పెట్టుకుంటే మ‌నస్సు ప్ర‌శాంతంగా ఉంటుంది. సూర్యునిలో ఉన్న శ‌క్తి మ‌న‌కు ల‌భిస్తుంది. విజ్ఞాన‌వంతులుగా త‌యార‌వుతారు.

3. బొట‌న‌వేలితో బొట్టు పెట్టుకున్న వారికి శారీర‌క దృఢ‌త్వం, ధైర్యం ల‌భిస్తాయి. ఎందుకంటే ఆ వేలు స్థానం శుక్రునిది. ఆయ‌న మ‌న‌కు కొండంత బ‌లాన్నిస్తాడు.

విజ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని కూడా క‌లిగిస్తాడు.

4. చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మోక్షం ల‌భిస్తుంది. ఆ వేలు స్థానం గురునిది.

ఆయ‌న జ్ఞానాన్ని ప్ర‌సాదిస్తాడు. మోక్షం క‌లిగిస్తాడు. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తాడు..

5. మ‌న శ‌రీరంలో మొత్తం 13 స్థానాల్లో బొట్టు పెట్టుకోవ‌చ్చు. కానీ చాలా మంది నుదుటిపైనే బొట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ స్థానం అంగార‌కుడిది. ఆయ‌న‌కు ఎరుపు అంటే ఇష్టం.

అందుకే ఎరుపు రంగు బొట్టును చాలా మంది పెట్టుకుంటారు.