Minister Gudivada Amarnath : 15 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కోసం పని చేస్తా..: మంత్రి గుడివాడ

ఏపీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి( Minister Gudivada Amarnath Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్( CM Jagan ) తనకు సుమారు 15 నియోజకవర్గాల బాధ్యత అప్పగించారని పేర్కొన్నారు.

15 నియోజకవర్గాల్లో వైసీపీ( YCP ) గెలుపు కోసం పని చేస్తానని తెలిపారు.

అవసరం అయితే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని వెల్లడించారు.ప్రస్తుతం మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు