చంద్రబాబు ఢిల్లీ టూర్ పై సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

Ycp Sajjala Ramakrishna Reddys Sensational Comments On Chandrababus Delhi Tour

వైసీపీ పార్టీ కీలక నేత ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే తెలుగుదేశం పార్టీ గుర్తు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 Ycp Sajjala Ramakrishna Reddys Sensational Comments On Chandrababus Delhi Tour-TeluguStop.com

ఇటీవల టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి.సీఎం జగన్ ని ఉద్దేశించి దారుణంగా దుర్భాషలాడటం తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి.దీంతో చంద్రబాబు ప్రస్తుతం నిరసన దీక్ష చేపడుతుండగా మరికొద్దిరోజుల్లో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి.

తాజా పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

 Ycp Sajjala Ramakrishna Reddys Sensational Comments On Chandrababus Delhi Tour-చంద్రబాబు ఢిల్లీ టూర్ పై సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చంద్రబాబు వెళ్తే మేము కూడా ఢిల్లీ వెళ్తామని తాజాగా సజ్జల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు.

బూతులు తిట్టడానికి నిరసన దీక్ష చేపడుతున్నారని మండిపడ్డారు.టీడీపీ లైన్ దాటింది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే అని పేర్కొన్నారు.

సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని స్పష్టం చేశారు.

Telugu Amith Sha, Ap Politics, Chandra Babu Delhi Tour, Chandrababu, Pattabhi Comments Jagan, Sajjala Ramakrishna Reddy, Tdp Leaders-Political

దాడి చేయడం తప్పే… కానీ ఆ రీతిలో ఆగ్రహం రావడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు.జగన్ ఆపుతున్నారు కనుక కార్యకర్తలు సహనంగా ఉన్నారని పేర్కొన్నారు.ఏదిఏమైనా చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మేము కూడా వెళ్తాము…టీడీపీ నీ నిషేధించాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని సజ్జల రామకృష్ణరెడ్డి స్పష్టం చేశారు.

#TDP #AP #Chandrababu #Amith #Pattabhi Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube