వైసీపీ నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ.. విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు.. ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.10 అంశాలతో కూడిన ఈ ఎన్నికల మేనిఫెస్టో లో పేదలకు ఐదు రూపాయలతో నాణ్యమైన భోజనం.ఆటో డ్రైవర్ల కోసం ఆటో స్టాండ్‌లు.ప్రతీ వీధిలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

 Ycp Mp Vijaya Sai Reddy Comments On Tdp Navratnalu Manifesto-TeluguStop.com

కాగా ‌ టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో పై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.వైసీపీ ప్రకటించిన న‌వ‌ర‌త్నాల‌ను టీడీపీ కాపీ కొట్టిందని చెప్పుకొచ్చారు.

ఇలా వైసీపీ నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ ఏదో కొత్తగా మేనిఫెస్టోను తయారు చేసినట్లుగా డప్పుకొట్టుకుంటుదని ఎద్దేవా చేశారు.

 Ycp Mp Vijaya Sai Reddy Comments On Tdp Navratnalu Manifesto-వైసీపీ నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ.. విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ మేనిఫెస్టో పేరు పల్లెలు గెలిచాయి, ఇప్పుడిక మనవంతు అంట.అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే అంటూ, పప్పు నాయుడూ జరగబోయేది కూడా ఇదే అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు టీడీపి పైన.

.

#Vijayasaireddy #Navratnalu #Manifesto #Ycp Vs Tdp #Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు