అప్పులలో ఏపీ రికార్డ్ అంటున్న వైసీపీ ఎంపీ..!!

ఏపీ వైస్సార్సీపీ  రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇటీవల షాకింగ్ కామెంట్ చేశారు.దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులలో రికార్డులు సృష్టించింది అంటూ విమర్శల వర్షం కురిపించారు.

 Ycp Mp Says Ap Record In Debts-TeluguStop.com

కాగ్ నివేదిక ప్రకారం పది నెలలోనే  73,912 కోట్ల రూపాయల అప్పు చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే రికార్డ్ సృష్టించింది అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే తన సొంత నియోజకవర్గంలో వెళ్లనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారు అంటూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్.

 Ycp Mp Says Ap Record In Debts-అప్పులలో ఏపీ రికార్డ్ అంటున్న వైసీపీ ఎంపీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

.విషయాల గురించి కూడా ప్రస్తావించారు.ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు.ఇదే తరుణంలో ఎఫ్ఐఆర్ కాపీ లను కూడా స్పీకర్ కి అందజేసినట్లు పేర్కొన్నారు.ఆర్థికంగా ద్రవ్యలోటు ఏపీలో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.అసలు ఉన్న పోర్టు ల్లో అభివృద్ధి జరగాలేని పరిస్థితి ఉన్న తరుణంలో.

కొత్తగా మూడు పోర్టులు నిర్మించటం దేనికీ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

#MPRaghurama #Andhra Pradesh #Ysrcp #CAG Report

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు