రోజాకి తప్పిన విమాన ప్రమాదం

రోజా ఎక్కిన విమానం తిరుపతిలో దిగే సమయంలో సాంకేతిక కారణాలవల్ల ప్రమాదానికి గురికావాల్సి వచ్చింది! అయితే పైలట్ చాకచక్యంగా ఆ ప్రమాదాన్ని తప్పించి విమానాన్ని సేఫ్ గా బెంగుళూరులో దింపారు.రోజా ఇంకా విమానంలోనే ఉన్నారు.

 Ycp Mla Roja Escaped From Accident,mla Roja Flight,roja Flight Accident,nagari M-TeluguStop.com

మన రోజా మేడమ్ గారు ఎక్కిన విమానం తిరుపతిలో దిగే సమయంలో సాంకేతిక కారణాలవల్ల ప్రమాదానికి గురికావాల్సి వచ్చింది! అయితే పైలట్ చాకచక్యంగా ఆ ప్రమాదాన్ని తప్పించి విమానాన్ని సేఫ్ గా బెంగుళూరులో దింపారు.మన మేడమ్ ఇంకా విమానంలోనే ఉన్నారు.

విమాన ప్రమాదం నుంచి తప్పించుకొన్న మన రోజమ్మ ని మనకోసం ఆభగవంతుడే కాపాడాడని చెప్పుకోవాలి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube