వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ రోజా మౌనం వెనక కారణం ఇదేనా.. ?  

ycp mla roja became silent on ap politics what is the reason, nagari, ycp mla roja, silent, ap politics, - Telugu Ap Politics, Nagari, Silent, Ycp Mla Roja

ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా ఫైర్ ‌బ్రాండ్‌ లీడర్ గా పేరు తెచ్చుకుంది నటి రోజా.అయితే ఈ మధ్య కాలంలో ఆమె మాటలే కరువయ్యాయి.

TeluguStop.com - Ycp Mla Roja Became Silent On Ap Politics What The Reason

ఇంత కాలం వైసీపీ మీద ఈగ వాలనివ్వని ఆమె ఈ మధ్య అస్సలు నోరే విప్పడం లేదని లోకం అనుకుంటుందట.

కాగా ప్రస్తుతం అధికారపార్టీ వైసీపీలో కూడా ఇదే చర్చ నడుస్తుందట.

TeluguStop.com - వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ రోజా మౌనం వెనక కారణం ఇదేనా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇకపోతే రోజా రెండోసారి ఎమ్మెల్యే కాగానే కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించారు.కానీ ఊహించని రీతిలో మంత్రి వర్గంలో ఆమెకు చోటు దక్కకుండా పోయింది.

ఇలా ఎన్నో తర్జభర్జనల మధ్య చివరికి ఏపీఐఐసి చైర్మన్‌గా పదవి ఇచ్చినా అందులో అసంతృప్తిగానే కొనసాగుతున్నారు.

ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా సొంత పార్టీ నుంచే ఇబ్బందులు.

ఇవి చాలవన్నట్లుగా నగరిలో తన ప్రత్యర్థులకు పదవులు ఇవ్వడంపై రగలిపోతున్నారట రోజా.ఈ కారణంగానే ఆమెలో మునుపటి దూకుడు లేదన్నది కొందరి వాదన.

మరి పార్టీలో ఫైర్‌బ్రాండ్‌ గా పేరున్న రోజా ఫైర్ మిస్ చేసుకుని ఇలా ఎన్నాళ్లూ మౌనంగా ఉంటారో చూడాలి అనుకుంటున్నారట ఆమె సన్నిహితులు.

#AP Politics #Ycp Mla Roja #Nagari #Silent

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు