అమరావతి భూములపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన ఆరోపణలు..!!

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి భూములకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. సీఆర్డీఏ పరిధిలో దళితులను చంద్రబాబు మరియు ఆయన అనుచరులు బెదిరించి వారి దగ్గర భూములను లాక్కున్నారని ఆరోపించారు.

 Ycp Mla Rk Sensational Allegations On Amravati Lands Amravati Lands, Ycp Mla Rk,-TeluguStop.com

అమరావతి భూములు స్కాం పై పూర్తి విచారణ జరగాలని తెలిపారు.ఈ భూ కుంభకోణాలలో పాత్ర ఉన్న ప్రతి అధికారిని ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

దళితుల భూములను లాక్కోవడం లో కీలక పాత్ర పోషించిన భూమిపుత్ర యండి బ్రహ్మానంద రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని అన్నారు.

ఈ పోస్టర్ విషయంలో రికార్డులను తారుమారు చేసే రీతిలో అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతిలాల్.

కోన శశిధర్ తోపాటు చెరుకూరి శ్రీధర్ బోర్ రికార్డులను మాయం చేయడం జరిగిందని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్ కె సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రీతిగానే ప్రస్తుతం తుళ్లూరు పరిధిలో ఒక రికార్డు లేకుండా చేశారని అని అన్నారు.

ఇదిలా ఉంటే అసైన్డ్ భూముల చట్టానికి వ్యతిరేకంగా అప్పటి మంత్రి నారాయణ.వ్యవహరించారని ప్రస్తుతం అమరావతి భూముల విషయంలో వచ్చి మొత్తం ఆయన చుట్టు బిగిస్తూ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube