వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె.రోజా

నగిరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్.కె.

 Mla Rk Roja Started Volleyball Competitions, Mla Rk Roja,mla Rk Roja Chartable T-TeluguStop.com

రోజా గారు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో బాగంగా వాలీబాల్ పోటీలను తన సోదరులు శ్రీ రాంప్రసాద్ గారితో కలసి వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు.

స్పోర్ట్స్ మీట్ కి సంబంధించి కమిటీ సభ్యులు మరియు వాలీబాల్ స్పోర్ట్స్ ఇన్చార్జులు, వైయస్సార్ సిపి.

నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆర్కే రోజా గారి ఆర్ కే రోజా చారిటబుల్ ట్రస్ట్ క్రీడా ఉత్సవాలలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube