జగన్ కి కళ్ళు బైర్లు గంముతున్నాయ్

వైసీసీ నేత, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సైకిలెక్కేశారు.పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి విజయవాడకు వచ్చిన చాంద్ బాషా… కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సొంత గూటికి చేరారు.

 Another Ycp Mla Jump To Tdp-TeluguStop.com

నిన్న రాత్రే కదిరి నుంచి బయలుదేరిన చాంద్ బాషా… నేటి ఉదయం నేరుగా చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు.ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించుకున్నాక… చంద్రబాబు నివాసం వద్దే ఆయన టీడీపీలో చేరిపోయారు.

చాంద్ బాషా చేరికతో ఇప్పటిదాకా వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube