టిడిపి నేతలపై మంత్రి అప్పలరాజు ఫైర్..

శ్రీకాకుళం జిల్లా: టిడిపి నేతలపై మంత్రి అప్పలరాజు ఫైర్.జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి ఢిల్లీలో కూర్చున్నా ఊరకుక్క రఘురామ కృష్ణంరాజు.

 Ycp Minister Seediri Appalaraju Fires On Tdp Leaders, Ycp Minister Seediri Appalaraju ,fires On Tdp Leaders, Pattabhi, Ap Cm Jagan, Srikakulam, Tdp, Ycp, Ap Politics, Chandrababu Naidu, Janagraha Deeksha, Chandrababu Deeksha, Nara Lokesh-TeluguStop.com

బోసుడికే అంటే తిట్టుకాదు.బాగున్నావా అని అర్ధం అని వాడు చెప్తాడు.

మీకు అంత నచ్చితే ఫ్లెక్సీలు కట్టుకోండి.చంద్రబాబు దీక్షలో బోసుడికే చంద్రబాబు, బోసుడికే లోకేష్ అని ఫ్లెక్సీలు కట్టుకోండి.

 Ycp Minister Seediri Appalaraju Fires On Tdp Leaders, Ycp Minister Seediri Appalaraju ,fires On Tdp Leaders, Pattabhi, Ap Cm Jagan, Srikakulam, Tdp, Ycp, Ap Politics, Chandrababu Naidu, Janagraha Deeksha, Chandrababu Deeksha, Nara Lokesh-టిడిపి నేతలపై మంత్రి అప్పలరాజు ఫైర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమం అందుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడు.అందుకే శాంతిభద్రతలకు విఘాతం కలిగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది.

మీరు ఒకటి కొడితే మేము వంద కొడతాము అని చంద్రబాబుకు హెచ్చరిస్తున్నాం.

చంద్రబాబు దీక్ష పేరుతో కొత్త డ్రామా చేస్తున్నాడు.చంద్రబాబుకు నీతి, సిగ్గు ఉంటే జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి చేత క్షమాపణ చెప్పించాలి.

చంద్రబాబు కూడా క్షమాపణ చెప్పాలి.లేదంటే తెలుగుదేశం జాతీయ నాయకులు మొదలు గల్లీ నాయకులు వరకు ఎవరినీ తిరగనివ్వం.

నన్ను పశువుల మంత్రి అని, పశువు అని అంటున్నారు.ఆవును నేను పశువునే.

కానీ దేశీ పశువును.మరి నీది ఏ జాతి?.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Tdp, Lokesh, Pattabhi, Srikakulam, Ycpseediri-Political

ఇంకొకడు మాట్లాడుతూ పిత్తబరిక నా కొడుకులు అంటున్నాడు.పిత్తబరిక పట్టుకునే వాళ్ళు నీకు అంత చులకనగా కనిపిస్తున్నారా?.ఆ పట్టాభి గాడు జైలు నుంచి బయటకు వచ్చాక వాడి డొక్క పగలగొట్టేది మత్స్యకారులే అని హెచ్చరిస్తున్నా.మొన్న కాకినాడలో పిత్తబరిక పట్టుకునే వారి ధాటికి పాంట్ లో ఉచ్చపోసుకుంటూ పార్టీ ఆఫీసులో దాక్కున్నావు.

లేకుంటే ఆరోజే నిన్ను బట్టలు ఊడదీసి ఈ మత్స్యకారులే ఊరంతా ఊరేగించేవాళ్ళు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube