రాష్ట్రంలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండండి అంటున్న వైసీపీ మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు.

 Ycp Minister Says Beware Of Heavy Rains In The State,  Botsa Satyanarayana, Ysrc-TeluguStop.com

నదులు పొంగిపొర్లుతున్నాయి.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లతో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేయడం జరిగింది.రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.

అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.కోరారు.

తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని వర్షాల కారణంగా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

అదేరీతిలో లోతట్టు ప్రాంతాలలో ఎక్కడా కూడా నీళ్లు గెలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.ఈ పనులలో వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తూలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.ముఖ్యంగా వర్షాల కారణంగా ఎటువంటి అనారోగ్యాలు ప్రజలకు రాకుండా.అంటువ్యాధులు ప్రబలకుండా.

అన్ని చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube