చంద్రబాబు, లోకేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్..

అమరావతి: చంద్రబాబు, లోకేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్.నేను టెన్త్ చదువుకున్న దమ్ము ఉంటే లోకేష్ గుడివాడలో పోటీ చేసి గెలువు చూస్తా.నువ్వు, నీ బాబు సిగ్గు లేని వ్యక్తులు.12 రోజుల సమావేశంలో చంద్రబాబును జగన్ ఒక్క మాట కూడా తూలలేదు.ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ దూరితే నష్టం ఏర్పడుతుంది.సభకు చట్టం చేసే హక్కు ఉందని చెప్పారు.ఎక్కడా న్యాయ వ్యవస్థను కించపరచలేదు.లోకేష్ కు ఏమీ తెలుసు.

 Ycp Minister Kodali Nani Fires On Chandra Babu And Nara Lokesh Details, Ycp Mini-TeluguStop.com

అమెరికాలో చదివి మంగళగిరిలో ఓడిపోయాడు.నేను నాలుగు సార్లు టెన్త్ తప్పి ఎమ్మెల్యేగా గెలిచా.టిడిపి కోరిక ప్రకారం విశాఖపట్నం వెళ్లి మళ్ళీ అధికారంలోకి వస్తారు.టిడిపికి ప్రతిపక్ష హోదా కుడా రాదు.

నేను ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తా టిడిపి జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్ చెప్తే రాజకీయాల నుండి తప్పుకుంటా చంద్రబాబు తప్పుకుంటాడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube