బాలయ్యబాబు ఆటలో అరటిపండు వైసీపీ మంత్రి కామెంట్స్..!!

ఇటీవల హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలయ్య బాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైసిపి పార్టీ పై అదే రీతిలో ప్రజా సమస్యలపై తీవ్రస్థాయిలో బాలయ్య ఆరోపణలు చేస్తున్నారు.

 Ycp Minister Comments On Balayya-TeluguStop.com

తనని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అంటూ బాలకృష్ణ భారీ స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.ఇలాంటి తరుణంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి కొడాలి నాని స్పందించారు.

జాగా తాడేపల్లిలోని వైసిపి క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన కొడాలి నాని బాలయ్య బాబు సినిమా షూటింగ్ ల కోసం ఇతర దేశాలు మరియు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు.అందువల్ల మన రాష్ట్ర పరిస్థితి ఆయనకి పెద్ద గా తెలిసి ఉండదు అంటూ కౌంటర్ వేసే రీతిలో కొడాలి నాని కామెంట్ చేశారు.

 Ycp Minister Comments On Balayya-బాలయ్యబాబు ఆటలో అరటిపండు వైసీపీ మంత్రి కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏపీలోజగన్ సర్కార్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని బాలకృష్ణ చేసిన విమర్శలను తిప్పికొట్టారు.చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవటమే బాలయ్య కి తెలుసు అన్నట్టు ఎద్దేవా చేశారు.అసలు బాలయ్య బాబు ఆటలో అరటి పండు లాంటివాడు అని తీసిపారేసినటు కొడాలి నాని బాలయ్యపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

#Ysrcp #Kodali Nani #Balakrishna #Hindhupuram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు