వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాట్ కామెంట్స్

YCP Minister Adimulapu Suresh Hot Comments

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దళితులుగా పుట్టొద్దని చంద్రబాబు అవమానించారన్నారు.

 Ycp Minister Adimulapu Suresh Hot Comments-TeluguStop.com

చంద్రబాబు డైరెక్షన్ లోనే సబ్ ప్లాన్ పై పవన్ మీటింగ్ పెట్టారని ఆరోపించారు.ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని దుష్ర్ఫచారం చేస్తున్నారని విమర్శించారు.

అనంతరం నిబంధనలకు లోబడే పాదయాత్ర చేయాలని చెప్పారు.ప్రజలకు ఇబ్బంది కలిగిలే చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube