జయలలిత పేరు చెప్పి చంద్రబాబు పై సెటైర్లు వేసిన వైసీపీ నేత..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో వైసీపీ తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఏకంగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో అదే రీతిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో వైసీపీ అభ్యర్ధులు గెలవటం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.

 Ycp Leader Who Satirized Chandrababu By Mentioning Jayalalithaas Name-TeluguStop.com

ఈ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఏపీలో కూడా భవిష్యత్తు లేకుండా పోయిందని .చంద్రబాబు నాయుడికి సొంత నియోజకవర్గంలో కూడా పట్టు లేకుండా పోయిందని టీడీపీ సీన్  అయి పోయిందని విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నీ… ప్రజలు చిత్తుగా ఓడించాలని మీడియాతో పేర్కొన్నారు.ప్రజలు ఇచ్చిన తీర్పుతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత గా మాట్లాడుతున్నారని ఎన్నికలను బహిష్కరించాలని చెప్పడం దారుణమని అన్నారు.

 Ycp Leader Who Satirized Chandrababu By Mentioning Jayalalithaas Name-జయలలిత పేరు చెప్పి చంద్రబాబు పై సెటైర్లు వేసిన వైసీపీ నేత..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ఎన్నికలను బహిష్కరించినప్పుడు… అన్నాడీఎంకే గుర్తుపై ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరు పోటీ చేయలేదని తెలిపారు.కానీ ఏపీలో టీడీపీ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసింది అని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని… చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు డ్రామా అని ప్రజలు అర్థం చేసుకుంటున్నట్లు.

నారాయణస్వామి చెప్పుకొచ్చారు.

#TDP AP #Yana Swamy #Chandrababu #MPTC ZPTC #YCPChandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు