ఆ హీరోకి లేడీస్ వీక్ నెస్ ఉందంటున్న తెలుగు విలన్…  

Yagnam movie fame villain Vijay Rangarajan Sensational comments on Kannada hero, Vijay Rangarajan, Telugu Villain, Yagnam movie, Vishnu Vardhan, Kannada Hero, Tollywood, Ladies Weakness, - Telugu Kannada Hero, Ladies Weakness, Telugu Villain, Tollywood, Vijay Rangarajan, Vishnu Vardhan, Yagnam Movie, Yagnam Movie Fame Villain Vijay Rangarajan Sensational Comments On Kannada Hero

తెలుగులో ప్రముఖ దర్శకుడు కేఎస్.రవి కుమార్ దర్శకత్వం వహించిన “యజ్ఞం” చిత్రంలో విలన్ పాత్రలో నటించి  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీనియర్ విలన్ “విజయ రంగరాజన్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Yagnam Movie Fame Villain Vijay Rangarajan Sensational Comments On Kannada Hero

అయితే ఈ మధ్య కాలంలో విజయ రంగరాజన్ యూట్యూబ్ చానెళ్లు నిర్వహించిన ఇంటర్వ్యూలలో పాల్గొంటూ కొందరి నటీనటుల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ  తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా విజయ రంగరాజన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని కన్నడ ప్రముఖ హీరో విష్ణు వర్ధన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇందులో ముఖ్యంగా హీరో విష్ణు వర్ధన్ కి లేడీస్ వీక్ నెస్ ఉందని అంతే గాక మరిన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాడు.ఓసారి విష్ణు వర్ధన్ హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ జరుగుతుండగా అందులో సీనియర్ నటి జయ మాలిని నటిస్తోందని దాంతో ఆమెను చూడడానికి తాను షూటింగ్ లొకేషన్ కి తాను వెళ్లానని దాంతో జయమాలిని కి తనతో ఉన్నటువంటి చనువు కారణంగా వెనుక నుంచి వచ్చి వాటేసుకుందని ఇది చూసిన విష్ణు వర్ధన్ అసూయతో తమపై కోపడ్డాడని కూడా చెప్పుకొచ్చాడు.

TeluguStop.com - ఆ హీరోకి లేడీస్ వీక్ నెస్ ఉందంటున్న తెలుగు విలన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అప్పటి నుంచి తమ మధ్య విభేదాలు, గొడవల కారణంగా మాటలు లేవని అంతేగాక విష్ణు వర్ధన్ కి స్టార్ డమ్ వచ్చిన తర్వాత కొంతమేర పొగరు పెరిగిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే అప్పట్లో తాను సీనియర్ నటి జయ మాలిని ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఆమెను పెళ్లి చేసుకోలేక పోయానని చెప్పుకొచ్చాడు. కానీ తామిద్దరూ ప్రేమించుకోలేదని పెళ్ళిళ్ళ బ్రోకర్ ద్వారా తనకు జయ మాలినిసంబంధం వచ్చిందని అంతే తప్ప తమ మధ్య ప్రేమా, గీమా వంటివి లేవని స్పష్టం చేశాడు.అయితే ప్రస్తుతం విజయ రంగరాజన్ హైదరాబాద్ లో ఉంటున్నట్లు సమాచారం.

 ఒకప్పుడు రంగరాజన్ తెలుగు సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, భాషల్లో కూడా నటించి తన విలనిజంతో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

  

#Vishnu Vardhan #YagnamMovie #Ladies Weakness #Kannada Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Yagnam Movie Fame Villain Vijay Rangarajan Sensational Comments On Kannada Hero Related Telugu News,Photos/Pics,Images..