Xiaomi: షావోమి కొత్త ఫోన్లలో కళ్లు చెదిరే ఫీచర్లు!

ప్రస్తుతం మార్కెట్లో Xiaomi స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఎలా దూసుకుపోతుందో చెప్పాల్సిన పనిలేదు.అందుబాటు ధరలలో, అరుదైన ఫీచర్లతో Xiaomi కస్టమర్లను ఎంతగా ఆకట్టుకుంటోందో అందరికీ తెలిసినదే.

 Xiaomi Launched Its Brand New 12s Series Smart Phones-TeluguStop.com

యూజర్ల అభిరుచికి తగ్గట్టు ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్ లను లాంచ్ చేస్తూనే వుంది.తాజాగా ఈరోజున అనగా జూలై 4న Xiaomi తన 12ఎస్ సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది.

వాటి మోడల్స్.Xiaomi 12S, Xiaomi 12S Pro, Xiaomi 12S Ultra అనే 3 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను ఈ సోమవారం చైనాలో విడుదల చేయనుంది.

ఇక ఈ మొబైల్స్ ఇండియాలో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం లేకపోలేదు.

ఇపుడు Xiaomi 12S సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 12S:

1.120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.28-అంగుళాల పూర్తి HD+ అమోలెడ్ డిస్‌ప్లే.

2.ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్.

3.4500mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ ఛార్జింగ్‌.

4.బ్యాక్ సైడ్ 50MP సోనీ IMX707 1/1.28-అంగుళాల సెన్సార్‌, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 5MP టెలి-మాక్రో కెమెరా, మరియు 32MP ఫ్రంట్ కెమెరా.

5.8GB + 128GB, 8GB + 256GB మరియు 12GB + 256GB అనే 3 స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అవ్వొచ్చు.

Xiaomi 12S Pro:

Telugu Smart, Launch, Xiaomi, Xiaomi Pro, Xiaomi Ultra, Xiaomi Mobiles-General-T

1.50MP సోనీ IMX707 సెన్సార్‌ ప్రైమరీ కెమెరా, రియర్ సైడ్‌లో 50MP అల్ట్రావైడ్ కెమెరా, 2x జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా.

2.క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్/మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్‌తో 12S ప్రో విడుదల కాబోతోంది.

3.4600mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌.

4.120Hz రిఫ్రెష్ రేట్‌.6.73-అంగుళాల QHD+ అమోలెడ్ డిస్‌ప్లే, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ లేయర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌.

Xiaomi 12S Ultra:

Telugu Smart, Launch, Xiaomi, Xiaomi Pro, Xiaomi Ultra, Xiaomi Mobiles-General-T

1.50MP సోనీ IMX989 1-అంగుళాల సెన్సార్ ప్రైమరీ కెమెరా… 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో కెమెరా, 10x ఆప్టికల్ జూమ్‌తో మరో 48MP కెమెరా, సెల్ఫీల కోసం హోల్-పంచ్ కటౌట్‌లో 20MP కెమెరా.

2.QHD+ రిజల్యూషన్‌తో 6.73-అంగుళాల LTPO 2.0 అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, 1500+ నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌.

గమనిక: Xiaomi 12S సిరీస్ ఈ 3 ఫోన్లు కూడా నీరు, ధూళి ప్రవేశించకుండా ఉత్తమ IP రేటింగ్‌తో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube