Xiaomi 14 Smartphone : షియోమీ 14 స్మార్ట్ ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్ వివరాలు ఇవే..!

షియోమీ 14 స్మార్ట్ ఫోన్( Xiaomi 14 smartphone ) ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో చూద్దాం.

 Xiaomi 14 Smartphone Launch Specification Details Are These-TeluguStop.com

షియోమీ 14 స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ 6.36 అంగుళాల LTPO AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.460ppi పిక్సెల్ డెన్సిటీ, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్, డిస్ ప్లే HDR10+ సపోర్టు, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తనతో వస్తుంది.4nm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్ సెట్ 12GB LDDR5 RAM,512GB UFs 4,0 సపోర్ట్, హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది.OIS మరియు f/1.6 అపేచర్ 50ఎంపీ కెమెరా, 75mm ఫ్లోటింగ్ లెన్స్ టెక్నాలజీ తో కూడిన 50 ఎంపీ టెలిఫోటో కెమెరా,115 డిగ్రీ ఫీల్డ్ వ్యూ 50 ఎంపీ ఆల్ట్రావైడ్ కెమెరా( 50 MP ultrawide camera )లతో ఉంటుంది.వీడియో కాల్స్, సెల్ఫిల కోసం 32 ఎంపీ కెమెరా తో ఉంటుంది.

వైఫై 7, NFC, బ్లూ టూత్ 5.4, GPS, గెలిలియో, NaVIC, యాక్సి లిరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ- కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ లీనియర్ మోటర్,IR బ్లాస్టర్, ఫ్లిక్కర్ సెన్సార్, కలర్ సెన్సార్ లతో ఉంటుంది.ఈ ఫోన్ డాల్బీ అట్మాస్, IP 54 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో ఉంటుంది.4610 mAh బ్యాటరీ సామర్థ్యం తో 90w వైర్డు ఛార్జింగ్,50w వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ 12GB RAM+ 512GB స్టోరేజ్ తో ఉంటుంది.బ్లాక్, జాడే గ్రీన్, వైట్ రంగుల్లో వస్తుంది.భారత మార్కెట్లో మార్చి 7 న అందుబాటులోకి రానుంది.భారత మార్కెట్లో( Indian market ) ఈ ఫోన్ ధర రూ.75000 కంటే తక్కువగా వుండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube