సంక్రాంతి పండుగ సందర్భంగా టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు..!!  

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.

TeluguStop.com - Www Movie Teaser Released By Mahesh

గుహన్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘118’ అనే వైద్య సినిమాను తెరకెక్కించి డైరెక్టర్ గా గుహన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఇక ఈ సినిమా తర్వాత తాజాగా “WWW” అనే డిఫరెంట్ టైటిల్ కలిగిన సినిమాతో ఆడియన్స్ ని అలరించటానికి రెడీ అవుతున్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా రిలీజ్ చేశారు.

TeluguStop.com - సంక్రాంతి పండుగ సందర్భంగా టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

“WWW” సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ అవటానికి సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో సినిమా టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.విడుదలైన టీజర్ బట్టి అదేవిధంగా టైటిల్ బట్టి సైబర్ త్రిల్లర్ నేపథ్యంలో కేవీ గుహన్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై రవి పి.రాజు నిర్మించడం జరిగింది.మ్యూజిక్ సిమన్ కె.కింగ్ అందించారు.

#Mahesh Babu #Adhith Arun #KV Guhan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Www Movie Teaser Released By Mahesh Related Telugu News,Photos/Pics,Images..