వావ్‌.. స్ప్రింగుల్లా శ‌రీరాన్ని తిప్పేస్తున్న అమ్మాయి..

ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ట్యాలెంట్ ఉన్న‌వారికి సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటారు.నెట్ సౌక‌ర్యం పుణ్యమా అని.

 Wow Girl Turning Her Body Lika A Spring, Girl, Viral Video, Aerial Sochi, Girl G-TeluguStop.com

మట్టిలోని మాణిక్యాలు ప్రపంచ స్థాయికి పరిచయవవుతున్నాయి.పాట‌లు పాడేవారు, ఆర్టిస్ట్స్ మాత్రమే కాకుండా.

అబ్బురపరిచే విన్యాసాలు చేసేవాళ్లు సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ద్వారా గుర్తింపు పొందుతున్నారు.అయితే ప్ర‌తిభ‌నును నిరూపించుకోవడం అబ్బాయిలు, అమ్మాయిలు పోటీ పడుతున్నట్లుగా వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ట్యాలెంట్ ఉండాలే కానీ.ప్రతి వస్తువు అవకాశమందించే బ్రిడ్డిగా కనిపిస్తుంటాయి.

ఇందులో టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు.చిన్నపిల్లలు చేసే అబ్బుర విన్యాసాలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే కొన్ని సార్లు ఆ వీడియోలను చూస్తుంటే ముచ్చట‌గా క‌న‌బ‌డుతోంది.ఇంకొన్ని వీడియోలను చూస్తే.

ఆశ్చర్యానికి గురిచేస్తే.భయాన్ని కూడా కలిగిస్తాయి.

వారి ధైర్యానికి సాహసానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.ప్ర‌స్తుతం నెట్టింట్లో ఓ అమ్మాయి చేసిన విన్యాసాలు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో ఓ టీనేజ్ అమ్మాయి చిన్న రైలింగ్‍తో కల్వర్ట్ మీద జిమ్నాస్ట్ మాదిరిగా విన్యాసాలు చేస్తుంది.

ప్రస్తుతం శిక్ష‌ణ స్థాయిలో ఉన్నట్టుగా ఆ అమ్మాయి తన ఇన్ స్టా గ్రాంలో చెప్పింది.ఇక ఆ అమ్మాయి చేసే విన్యాసాలు చూస్తే కొంత‌ భయం కలగకమానదు.ఇక అమ్మాయి ఎంతో ప్రాక్టీస్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోను ఏరియల్ సోచి అనే పేరుతో ఇన్‏స్టా గ్రాం లో షేర్ చేశారు.ఇక అందులో అమ్మాయి సాహసాలను చూసి సంబుర పడుతున్నారు.అలాగే ఇంతటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయొద్ద‌ని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.చిన్నవయసులో ఆ పాప ధైర్యానికి అంద‌రూ అభినందిస్తున్నారు.ఏది ఏమైనా ట్యాలెంట్ నిరూపించుకోవ‌డం సోష‌ల్ మీడియానే సాటి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube