వామ్మో... అంత మంచులో డ్యాన్స్ క్లాసులు... వైరల్ వీడియో

మనకు సాధారణంగా విపరీతమైన చలి ఉంటేనే మనం ఆ చలిని తట్టుకోలేక పోతాం.అదే మంచులో అయితే ఇక చెప్పేదేముంది.

 Wow Dance Classes In The Snow Canada Viral Video, Viral News, Viral Videos, Cana-TeluguStop.com

చేతులు అస్సలు పది సెకన్ల కంటే ఎక్కువగా కూడా ఆ మంచుని తట్టుకోలేవు.అంతేకాక చలిలో మనం ఏమీ చేయలేము.

కాని ఏకంగా ఆ యువకులు ఏం చేస్తున్నారో చూడండి.మంచులో సరదాగా అంటే కొద్ది సేపు బాగానే ఉంటుంది.

కాని ఏకంగా అక్కడ భాంగ్రా డ్యాన్సులు చెబుతున్నారు.ఏంటి అంత మంచులో డ్యాన్స్ క్లాసులు చెప్పడమేంటని అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే.అసలు విషయంలోకి వెళ్తే ఈశాన్య కెనడాలోని యుకాన్ లోని పర్వత ప్రాంతంలో గుర్ దీప్ పందేర్ అనే వ్యక్తి ఇలా ఔట్ డోర్ భాంగ్రా క్లాసులు తీవ్ర మంచులో క్లాసులు క్లాసులు నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇంత మంచులో డ్యాన్స్ క్లాసులేంటి భయ్యా అని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారిన మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube