ఈ ఎలక్ట్రికల్ బస్సుల గురించి తెలిస్తే వావ్ అంటారు.. !

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అడ్దులేకుండా పెరుగుతున్న విషయం తెలిసిందే.మరి వీటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందా అంటే సోలార్ ఛార్జింగ్, లేదా ఎలక్ట్రికల్ తో ఛార్జ్ అయ్యే విధంగా వాహనాలుంటే బాగుండు అని అనుకోని వారుండరు.

 Worlds-fastest Charging E Buses Coming Soo Abu Dhabi, World, Fastest Charging, E-TeluguStop.com

అంతే కాదు ఇలాంటి వాహనాల వల్ల కాలూష్యం కూడా ఉండదు.ఇక ప్రజలను రవాణా చేసే బస్సులు కూడా ఇలాంటివి ఉంటే ప్రజల పై ఛార్జీల భారం కూడా తక్కువగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని దేశాలు ప్రజారవాణా నిమిత్తం ఎలక్ట్రిసిటీతో నడిచే ఈ-వెహికల్స్‌ను యూజ్ చేస్తుండగా, తాజాగా ప్రజారవాణా కోసం ఈ తరహా బస్సులను వాడేందుకు అరబ్ కంట్రీలోనూ ఏర్పాట్లు చేస్తున్నారట.

అయితే ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జయ్యే ఈ-వెహికల్స్ అని వారు పేర్కొంటున్నారు.

కాగా కేవలం 20 నిమిషాల్లోనే చార్జ్ కానున్న ఈ బస్సులను ఎమిరేట్స్ సంస్థ అల్ ఫహిం గ్రూప్, చైనాకు చెందిన యిన్లాంగ్ ఎనర్జీ సంయుక్తంగా తయారు చేశాయిట.అయితే ఇవి త్వరలోనే అబుదాబి సిటీలో అందుబాటులోకి రానున్నాయిట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube