దీపావళిని పెద్దగా జరుపుకునేందుకు అతిపెద్ద దీపం

దీపావళి అంటేనే వెలుగుల పండుగ.తమ ఇంట సిరిసంపదలు వెల్లి విరియాలని, చీకటిపై వెలుగు గెలుపుకు ప్రీతకగా ప్రజలు ఈ పండగను చేసుకుంటారు.

 Worlds Biggest Diya In Guwahati For Diwali Celebrations-TeluguStop.com

దీపావళిని కుల,మత భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకుంటారు.అయితే ఈసారి అతిపెద్ద దీపావళికి భారతదేశం సిద్ధమవుతోంది.

అతిపెద్ద దీపావళి ఏంటని అనుకుంటున్నారా.గువాహటిలో ప్రతియేటా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

ఈసారి కూడా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.ఇప్పటికే ఈ వేడుకల్లో ప్రత్యేకతను చాటేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి ప్రమిదను సిద్ధం చేశారు.

ఏకంగా 200 లీటర్ల నూనెతో ఈ దీపాన్ని వెలిగించనున్నారు.

Telugu Biggest Diya, Diwali, Guwahati, Indian Festival-

మట్టి ప్రమిదలో ఇదే పెద్దదని నిర్వాహకులు తెలిపారు.దీనిని రెండు అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు.ఈ దీపావళిని మరింత పెద్దగా జరుపుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో దీపావళి వేడుకను జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు.మీరు కూడా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి పండగను సంతోషంగా జరుపుకోవాలని తరఫున కోరుకుంటున్నాము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube