అమెరికా బైల్స్ బల్లే రికార్డ్...!!!

అమెరికాకి చెందిన మహిళ జిమ్నాస్టిక్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.అంతేకాదు అమెరికా ప్రజలు గర్వపడేలా ప్రపంచ చాంపియన్ షిప్ గెలుచుకుంది.

 Worldgymnastics Championshiprecord Of Simone Biles-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.అమెరికాకి చెందిన సిమోన్ బైల్స్ కి చిన్నతనం నుంచీ జిమ్నాస్టిక్స్ అంటే ఎంతో ఇష్టం.

తల్లి తండ్రులు కూడా ఆమెలోని ప్రతిభ చూసి ఆమెకి జిమ్నాస్టిక్స్ లో తర్ఫీదు ఇప్పించారు.ఎన్నో మెడల్స్ సాధించిన బైల్స్ తన కల అయిన ప్రపంచ చాంపియన్ షిప్ గెలవాలని అనుకునేది.

ఈ క్రమంలోనే 25 వ ప్రపంచ చాంపియన్ లో అమెరికా తరపున పాల్గొని బంగారు పతాకాన్ని సాధించింది.అయితే గతంలో బెలారస్ అనే అబ్బాయి పేరుమీద ఉన్న రికార్డ్ ని బైల్స్ బద్దలు కొట్టేసింది.

ప్రపంచంలోనే అత్యంత గొప్ప జిమ్నాస్ట్‌గా రికార్డ్ బుక్కోలోకి ఎక్కేసింది.ప్రపంచ జిమ్నాస్టిక్‌ చాంపియన్ షిప్ లో జరిగిన చివరి రోజు బీమ్, ఫ్లోర్ ఫైనల్ పోటీలలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించడంతో

Telugu Simone Biles, Telugu Nri Ups-

  బైల్స్ ఈ రికార్డ్ సృష్టించగలిగింది.మొత్తంగా ఈ ఏడాదిలో అనేక పోటీలలో పాల్గొన్నబైల్స్ మొత్తం 5 బంగారు పతకాలని సాధించి సంచలనం సృష్టించింది.అయితే ఇప్పటి వరకూ సుమారు ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొన్న ఆమె మొత్తం 19 బంగారు పదకాలు సాధించింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube