ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు,తల్లులందరూ కలిసి  

World Feeding Day-

ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో కొలంబియా లోని బొగొటా లో వేలమంది తల్లులు తమ పిల్లలతో కలిసి ఒక్క చోటికి చేరుకున్నారు.పిల్లలకు తల్లి పాలు ఏంతో ముఖ్యమని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

World Feeding Day--World Breast Feeding Day-

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఏడాదిన్నర లోపు పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం తప్పని సరి అని ఆ నియమాన్ని పట్టించాలి అంటూ కోరారు.అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమని,ఆ పాలల్లో ఎన్నో పోషకాలు పిల్లలకు అందుతాయి అని కావున ప్రతి ఒక్కరూ కూడా తల్లిపాలు తమ పిల్లలకు అందించాలని అని కోరుతూ పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రచారం చేస్తున్నాయి.

World Feeding Day--World Breast Feeding Day-

ఈ తరం యువతులకు ఈ విషయాన్నీ అర్ధం అయ్యేలా చెప్పడానికి ఇలా ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో నిర్వహిస్తున్నారు