విష సర్పాలకు కేక్ తినిపించి.. విష్ చేశారు.. ఎందుకంటే?

ఏంటి ? పాములకు కేక్ తినిపించారా విష్ చేశారా ? అని ఆశ్చర్యం వేస్తుంది కదా! అందులో సందేహమే లేదు లెండి.ఎందుకంటే నిన్న ప్రపంచ పాముల దినోత్సవం.

 World Snake Day Celebration In Jamshedpur, World Snake Day, Jamshedpur, Snake C-TeluguStop.com

అందుకే పాము ప్రేమికులు అంత ఒక చోటికి చేరి పాములతో కలిసి కేక్ కట్ చేశారు.ఇంకా కట్ చేసిన కేకు ముక్కలను పాములకు కూడా తినిపించారు.

ఇంకా ఈ ఘటన జంషెడ్‌పూర్‌లో చోటు చేసుకుంది.ఈ పాముల దినోత్సవాన్ని జంషెడ్‌పూర్‌కు చెందిన స్నేక్ క్యాచర్ టీమ్ జరుపుకుంది.వీరు ఐదు రకాల విష సర్పాలను కాపాడుతున్నారు.ఇంకా స్నేక్ క్యాచర్స్ ప్రజలకు పాములపై అవగాహనా కల్పిస్తూన్నారు.

భూమిపై ఎన్నో వందల జాతుల పాములు ఉన్నాయిని అన్ని పాములు విషపూరితమైనవి కావు అని మనిషి భయంతో పాములను చంపేస్తున్నాడు అని వారు తెలిపారు.

Telugu Jamshedpur, Snake Catcher, Snake Day, Snakeday-

ఇంకా వీరు పాములా దినోత్సవాన్ని ఇలా సెలబ్రేట్ చెయ్యగా ఎందరో పాము ప్రేమికులు సోషల్ మీడియాలో కొత్త కొత్త రకాల పాముల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఐఎఫ్ఎస్ సుశాంత్ నంద సైతం పలు రకాల పాముల ఫోటోలను షేర్ చేస్తూ వాటి ప్రత్యేకత తెలిపారు.అందులో ఒక తెల్ల నాగు పాము ఫోటోను షేర్ చెయ్యగా ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube