వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ ఎమోషనల్ వీడియో...!  

World Famous Lover Vijay Devarakonda Emotional Video Goes Viral - Telugu Tollywood, Vijay Devarakonda, Vijay Devarakonda Emotinal Video Viral, Vijay Devarakonda Movie News, World Famous Lover, World Famous Lover Movie News

తెలుగులో మొదటగా చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఒక్కసారిగా పెళ్లి చూపులు అనే చిత్రంతో స్టార్ హీరో ఫెమ్ అందుకున్నటువంటి నటుడు విజయ్ దేవరకొండ.ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.

World Famous Lover Vijay Devarakonda Emotional Video Goes Viral - Telugu Tollywood Emotinal Movie News

అంతేగాక కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు  ఎదుర్కున్నటువంటి విజయ్ దేవరకొండ ఇంకెవరు అలాంటి ఇబ్బంది పడకూడదని కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చే వాళ్లకి తనవంతు సాయం చేస్తూ బాగానే సపోర్ట్ చేస్తున్నాడు.

అయితే తాజాగా ఇటీవల కాలంలో తన ఫ్యాన్స్ కోసం సన్ డోనార్ అనే పార్టీని ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.గతంలో తాను నోటా అనే చిత్రంలో నటించిన సంగతి అందరికీ బాగానే గుర్తు ఉంటుందని అయితే ఆ చిత్రంలో నటిస్తున్న సమయంలో తన అభిమాని మోహిత్ అనే వ్యక్తి తల్లి ఆరోగ్యానికి గురైందని అంతేగాక ఆమె ఎక్కువ రోజులు బ్రతకదని తెలుసుకున్న మోహిత్ ఆమె చివరి కోరిక గా విజయ్ దేవరకొండ ని కలవాలని ఎంతగానో ప్రయత్నించాడట.

అయితే విషయం తెలుసుకున్నటువంటి విజయ్ దేవరకొండ వెంటనే మోహిత్ తల్లిని పరామర్శించగా ఆమె తన కొడుకు మోహిత్ సినిమాల్లో ట్రై చేస్తున్నాడని అయితే ఇందుకుగాను అప్పటికే పలు చిత్రాల ఆడిషన్ లో కూడా పాల్గొన్నాడని కానీ ఎవరు అవకాశం ఇవ్వలేదని అన్నారు.దాంతో విజయ్ దేవరకొండని సినిమాల్లో ఏదో ఒక అవకాశం ఇప్పించాలని కోరిందట.దీంతో విజయ్ దేవరకొండ ఈ పార్టీలో మోహిత్ ని తన అభిమానులకి పరిచయం చేసాడు.ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

ఈ విషయం పై పలువురు నెటిజన్లు విజయ్ దేవరకొండ ట్రోల్ చేస్తున్నారు.హీరోలని అభిమానించే అభిమానుల కోసం విజయ్ దేవరకొండ ఏం చేయడానికైనా వెనుకాడని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అంతేకాక అభిమానులు బాగోగులు చూసుకునే హీరోల్లో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని అంటున్నారు.అయితే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన టువంటి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.

ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా ఈ నెల 14వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజా వార్తలు