రౌడీ దెబ్బకు తెలుగు హీరోలు హడల్  

World Famous Lover Malayalam Version New Record, World Famous Lover, Vijay Devarakonda, Raashi Khanna, Catherine Tresa, Aiswarya Rajesh - Telugu Aiswarya Rajesh, Catherine Tresa, Raashi Khanna, Vijay Devarakonda, World Famous Lover

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ ప్రభంజనం సృష్టిస్తాడని అందరూ అనుకున్నారు.

TeluguStop.com - World Famous Lover Malayalam Version New Record

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు నటిస్తుండటంతో, ఇది ఇంకెంత బోల్డ్ కంటెంట్‌తో వస్తుందో అని అందరూ అనుకున్నారు.కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

TeluguStop.com - రౌడీ దెబ్బకు తెలుగు హీరోలు హడల్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాను ప్రేమికుల రోజున రిలీజ్ చేయగా ఇది బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.యావరేజ్ టాక్‌తో మిక్సిడ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్న ఈ సినిమా తాజాగా ఇప్పుడొక రికార్డును క్రియేట్ చేసింది.

ఈ సినిమా మలయాళం భాషల్లో యూట్యూబ్‌లో ఏప్రిల్ 22న రిలీజ్ చేశారు.ఇది తాజాగా 20 మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకుంది.యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమాకు కూడా మలయాళంలో ఇంతమేర ఆదరణ లభించలేదు.దీంతో వరల్డ్ ఫేమస్ లవర్, ఇప్పుడు యూట్యూబ్‌లో ఫేమస్ అయిపోయాడు.

ఇక విజయ్ దేవరకొండ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా రాశి ఖన్నా, కేథరిన్ త్రేజా, ఐశ్వర్యా రాజేష్‌ల యాక్టింగ్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.కాగా ఈ సినిమాను క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయగా, కెఎస్ రామారావు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

వరల్డ్ ఫేమస్ లవర్ క్రియేట్ చేసిన ఈ సరికొత్త రికార్డుతో తెలుగు హీరోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఒక యావరేజ్ మూవీతో కూడా రౌడీ స్టార్ ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయడం నిజంగా గ్రేట్ అంటోన్నారు సినీ విమర్శకులు.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

#Aiswarya Rajesh #Catherine Tresa #Raashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

World Famous Lover Malayalam Version New Record Related Telugu News,Photos/Pics,Images..