ప్రపంచ కప్ తోలి మ్యాచ్...ఆదిలోనే షాక్ తిన్న ఇంగ్లాండ్ జట్టు  

World Cup First Match...england Got Shock!-

ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కప్ ఫీవర్ మొదలైపోయింది.ప్రపంచ కప్ భాగంగా తోలి మ్యాచ్ ఈ రోజే ప్రారంభమైన సంగతి తెలిసిందే.తోలి మ్యాచ్ లో దక్షిణాఫిక్రా తో ఇంగ్లాండ్ తలపడుతుంది..

World Cup First Match...england Got Shock!--World Cup First Match...England Got Shock!-

అయితే ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచినా దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ని ఎంచుకోవడం తో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది.అయితే ఆరంభం లోనే ఇంగ్లాండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది.ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్న బెయిర్‌ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు.

తొలి ఓవర్‌ను అందుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌.బెయిర్‌ స్టోను పెవిలియన్‌కు చేర్చాడు.

దాంతో ఇంగ్లండ్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి తొలి వికెట్‌ను నష్టపోయింది.ఇంగ్లండ్‌ జట్టుకు కీలక ఆటగాడైన బెయిర్‌ స్టో డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో ఆ జట్టు కొంత నిరాశకు గురైంది.ప్రస్తుతం మ్యాచ్ కొనసాగుతుంది.