మొదటిసారి ధోని కంట కన్నీరు  

Dhoni Emotinal Video Viral In Intarnet-ms Dhoni,world Cup 2019

క్రికెట్ హిస్టరీలో ధోని ఒక పుస్తకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మిస్టర్ కూల్ గా వ్యవహరిస్తూ భారత జట్టుకు ఎన్నో విజయాల్ని అందించాడు. అయితే మొదటిసారి ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎన్నడూ చూడని ఒక సన్నివేశం గుండెను తాకుతోంది..

మొదటిసారి ధోని కంట కన్నీరు -Dhoni Emotinal Video Viral In Intarnet

https://twitter.com/OjhaJyoti1/status/1149015078580170757

ప్రపంచ కప్ సెమి ఫైనల్ లో చివరి వరకు జడేజాతో కలిసి గెలుపు ఆశల్ని రేకెత్తిచ్చిన ధోని న్యూజిలాండ్ అదృష్టానికి బలైపోయాడు. రన్ అవుట్ కావడంతో ప్రతి ఒక్కరరిలో తెలియని బాధ. ధోని కూడా పెవిలియన్ బాటపడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. .

అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎప్పుడు లేని విధంగా ధోని కంట కన్నీరా? అంటూ ఎమోషనల్ అవుతున్నారు. తన నుంచి మరో వరల్డ్ కప్ ని జట్టుకు అందించి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్న ధోనికి తీవ్ర నిరాశ ఎదురైంది. అందుకే గుండె బరువును ఆపుకోలేకయాడు.