వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళలకి అలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయట…

ఈ మధ్య కాలంలో మహిళలకి బాహ్య ప్రపంచం లోనే కాదు తమ ఇళ్లల్లో, అలాగే పనిచేసే కార్యాలయాల్లో కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా ఇటీవలే ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మహిళలు ఎక్కువగా తాము పని చేసేటువంటి కార్యాలయాలల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు తెలుసుకున్నారు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పలు సంస్థలు ఇంట్లో నుంచి పనిచేసే వెలుసు బాటు కల్పించినప్పటికీ ఆన్ లైన్ వీడియో కాల్స్ ద్వారా కూడా … Continue reading వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళలకి అలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయట…