‘స్విమ్మింగ్ పూల్‌’లోకి దూకబోయి ‘ఫూల్’ అయ్యింది!?  

womans attempt to jump into pool from roof goes horribly wrong, Womens, Swiming Pool, America, Viral In Social Media, Building Roof Goes Horribly Wrong - Telugu America, Building Roof Goes Horribly Wrong, Swiming Pool, Viral In Social Media, Womens

స్విమ్మింగ్ పూల్ చూశారు అంటే ఎవరైనా సరే.వావ్ అంటారు.

 Womens Swiming Pool America

అందులో దూకి ఎంజాయ్ చేస్తారు.స్విమ్మింగ్ పూల్ పైన నుండి దూకి ఆ అనుభూతిని పొందుతారు.

ఇంకా అలానే ఓ మహిళా కూడా ట్రై చేసింది.కానీ ఆ స్టంట్ కాస్త కామెడీ అయ్యింది.

స్విమ్మింగ్ పూల్‌’లోకి దూకబోయి ‘ఫూల్’ అయ్యింది-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే అయ్యో అంటూనే నవ్వేస్తారు.ఆలా ఉంది ఆ వీడియో.

ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా?

పూర్తి వివరాల్లోకి వెళ్తే. అమెరికాలో ఈ నెల 4న కొంతమంది వేడుకలు చేసుకున్నారు.

ఇంకా స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఈ పార్టీలో ఎంతోమంది పాల్గొన్నారు.ఇంకా అక్కడే తాగి ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ మహిళా స్విమ్మింగ్ ఫూల్ లో దూకాలి అని ఓ బిల్డింగు మీదకి తన స్నేహితులతో కలిసి ఎక్కింది.

అయితే తన స్నేహితులతో కలిసి స్టంట్ చేస్తే తన ఫ్రెండ్ ది స్టంట్ అయ్యింది.

తనది కామెడీ సిన్ అయ్యింది.బిల్డింగ్ పైకప్పు మీదకు ఎక్కిన ఆమె వేగంగా పరిగెట్టి దుకడానికి బదులు సాధారణంగా దూకేసింది.

దీంతో ఆమె షెల్టర్‌ మీద పడి ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో పడింది.దీంతో ఆమెకు ఏమైందో అని అంతా కలవరపడిపోయారు.

కానీ ఆమె కాసేపటికి నీటి నుంచి పైకిలేచి తను బాగానే ఉన్నానని చెప్పింది.దీంతో అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.అయితే అది అంత కొందరు వీడియో తీశారు.ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

#Swiming Pool #America #Womens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Womens Swiming Pool America Related Telugu News,Photos/Pics,Images..